telugugospellyrics.bsky.social
@telugugospellyrics.bsky.social
0 followers 1 following 350 posts
Posts Media Videos Starter Packs
Yese Sathyam Song Lyrics

యేసే సత్యం | Yese Sathyam Yese Sathyam Song Lyrics in Telugu యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పాత పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం 1. పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్య…
Yese Sathyam Song Lyrics
యేసే సత్యం | Yese Sathyam Yese Sathyam Song Lyrics in Telugu యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పాత పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం 1. పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ (2) || యేసే సత్యం || 2. బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
telugugospellyrics.com
Vishvasa Virulam Song Lyrics

విశ్వాస వీరులం | Vishvasa Virulam Vishvasa Virulam Song Lyrics in Telugu విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం…
Vishvasa Virulam Song Lyrics
విశ్వాస వీరులం | Vishvasa Virulam Vishvasa Virulam Song Lyrics in Telugu విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం – దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం – దైవ రాజ్యపు యాత్రికులం వెలి చూపుతో కాదు విశ్వాసంతో – మేం నడచెదం ఎప్పుడూ విశ్వాసపు మంచి పోరాటమే – పోరాడేదం ఇప్పుడు జీసస్ ఈస్ అవర్ హీరో – జీసస్ ఈస్ అవర్ హీరో 1. అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను అబ్రహామును దేవుని నమ్మెను – దేవుడతని కది నీతిగా ఎంచెను
telugugospellyrics.com
Viduvanidhi Song Lyrics

విడువనిది | Viduvanidhi Viduvanidhi Song Lyrics in Telugu విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ మరువనిది నను మార్చినదీ యేసు నీ ప్రేమ (2) మార్పులేని ప్రేమా- మరచిపోలేని ప్రేమ (2) ప్రేమ యేసు ప్రేమా- ప్రేమ ఇంత ప్రేమా? (2) 1. అగ్ని గుండములోనా నన్ను విడువని ప్రేమ సింహపు బోనులోనా…
Viduvanidhi Song Lyrics
విడువనిది | Viduvanidhi Viduvanidhi Song Lyrics in Telugu విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ మరువనిది నను మార్చినదీ యేసు నీ ప్రేమ (2) మార్పులేని ప్రేమా- మరచిపోలేని ప్రేమ (2) ప్రేమ యేసు ప్రేమా- ప్రేమ ఇంత ప్రేమా? (2) 1. అగ్ని గుండములోనా నన్ను విడువని ప్రేమ సింహపు బోనులోనా నన్ను మరువని ప్రేమ (2) నన్ను విడువని ప్రేమా నన్ను మరువని ప్రేమా (2) || ప్రేమ యేసు || 2. దిక్కులేక పడియున్న – నన్ను
telugugospellyrics.com
Vagdhanamulanni Song Lyrics

వాగ్ధానములన్ని | Vagdhanamulanni Vagdhanamulanni Song Lyrics in Telugu వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు (4) నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానముల్ నా సొంతమేగా (4) 1. కన్నీటిని తుడచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2) ప్రతి వాగ్ధానమును…
Vagdhanamulanni Song Lyrics
వాగ్ధానములన్ని | Vagdhanamulanni Vagdhanamulanni Song Lyrics in Telugu వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు (4) నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానముల్ నా సొంతమేగా (4) 1. కన్నీటిని తుడచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2) ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2) నా నీతివలన కానీ కాదయ్యా అంతా నీ నీతి వలనేనయ్యా (2) || నేను జడియను || 2. కృంగిపోక నే సాగిపోదును నీ కృప నా తోడున్నదిగా (2) అది ఇరుకైననూ విశాలమైననూ (2) విస్తారమైన కృప ఉండగా
telugugospellyrics.com
Dhivyamaina Ni Prematho Song Lyrics

దివ్యమైన నీ ప్రేమతో | Dhivyamaina Ni Prematho Dhivyamaina Ni Prematho Song Lyrics in Telugu పల్లవి: దివ్యమైన నీ ప్రేమతో ఓ... ఓ... ఓ... ధూళినైన నన్ను ప్రేమించు చుంటివే యేసయ్యా మిశన్హలినైన నన్నూ మరువలేదయ్యా యేసయ్యా నీకన్న నాకు ఇలలో ఎవరు లేరయ్యా 1. రోగినైన నేను…
Dhivyamaina Ni Prematho Song Lyrics
దివ్యమైన నీ ప్రేమతో | Dhivyamaina Ni Prematho Dhivyamaina Ni Prematho Song Lyrics in Telugu పల్లవి: దివ్యమైన నీ ప్రేమతో ఓ... ఓ... ఓ... ధూళినైన నన్ను ప్రేమించు చుంటివే యేసయ్యా మిశన్హలినైన నన్నూ మరువలేదయ్యా యేసయ్యా నీకన్న నాకు ఇలలో ఎవరు లేరయ్యా 1. రోగినైన నేను రోదించుచుండగా మరణమే నాముందు నిలిచియుండగా (2) వైధ్యులకే వైధ్యుడా నిన్ను నేను వేడగా(2) మరణపడక నుండి నన్ను లేపి నావయ్యా (2) ॥ యేసయ్య ॥ 2. నా శత్రువే నన్ను చూచి నవ్వుచుండగా
telugugospellyrics.com
Na Avasarala Koraku Song Lyrics

నా అవసరాల కొరకు | Na Avasarala Koraku Na Avasarala Koraku Song Lyrics in Telugu పల్లవి:  నా అవసరాల కొరకు - నీ వైపు చూచినపుడు తీర్చినావు ప్రభువా - నా అవసరాలను మరువలేను దేవా నీ మేలులెన్హటికి (2) 1. రాజుల పిల్లలైనా దరిద్రులై తిరుగునేమో ఇలలో సింహాపు పిల్లలైనా ఆకలితో…
Na Avasarala Koraku Song Lyrics
నా అవసరాల కొరకు | Na Avasarala Koraku Na Avasarala Koraku Song Lyrics in Telugu పల్లవి:  నా అవసరాల కొరకు - నీ వైపు చూచినపుడు తీర్చినావు ప్రభువా - నా అవసరాలను మరువలేను దేవా నీ మేలులెన్హటికి (2) 1. రాజుల పిల్లలైనా దరిద్రులై తిరుగునేమో ఇలలో సింహాపు పిల్లలైనా ఆకలితో అలమటించునేమో(2) ఘనమైన దేవుడా నీవైపు చూచినపుడు సమృద్ధిని ఇచ్చినావులే(2) నా యేసయ్యా సమృద్ధిని ఇచ్చినావులే ॥ నా అవసరాల ॥ 2. మనుషులను నమ్మితే సిగ్గుపడునేమో ఇలలో
telugugospellyrics.com
Ni Padhale Naku Sharanam Song Lyrics

నీ పాదాలే నాకు శరణం | Ni Padhale Naku Sharanam Ni Padhale Naku Sharanam Song Lyrics in Telugu పల్లవి: నీ పాదాలే నాకు శరణం యేసయ్యా నీవే ఆధారము నా... ఆశ్రయపురము ఎతైన కోటవు నీవేనయ్యా నాదాగుచోటు నీవే యేసయ్యా అ.ప:- శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా 1. అలసిన సమయములో…
Ni Padhale Naku Sharanam Song Lyrics
నీ పాదాలే నాకు శరణం | Ni Padhale Naku Sharanam Ni Padhale Naku Sharanam Song Lyrics in Telugu పల్లవి: నీ పాదాలే నాకు శరణం యేసయ్యా నీవే ఆధారము నా... ఆశ్రయపురము ఎతైన కోటవు నీవేనయ్యా నాదాగుచోటు నీవే యేసయ్యా అ.ప:- శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా 1. అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాదసన్నిధి(2) నా ఆశ్రయుడా నీకన్న నాకు కనిపించదే వేరొక ఆశ్రయము (2) కనిపించదే వేరొక ఆశ్రయము(2) ॥శరణం॥
telugugospellyrics.com
Anamthuda Adharimche Song Lyrics

అనంతుడా ఆదరించె | Anamthuda Adharimche Anamthuda Adharimche Song Lyrics in Telugu పల్లవి: అనంతుడా ఆదరించె యేసయ్యా ఆకాశమందు - నీవు తప్ప నాకు ఇంకెవరూ - ఉన్మారయ్హా (2) అ.ప: అనురాగ నిలయుడా - ఐశ్వర్శ్యవంతుడా కనికరా పూర్చుడా - నా యేసయ్యా (2) 1. కష్టాల కొలిమిలో -…
Anamthuda Adharimche Song Lyrics
అనంతుడా ఆదరించె | Anamthuda Adharimche Anamthuda Adharimche Song Lyrics in Telugu పల్లవి: అనంతుడా ఆదరించె యేసయ్యా ఆకాశమందు - నీవు తప్ప నాకు ఇంకెవరూ - ఉన్మారయ్హా (2) అ.ప: అనురాగ నిలయుడా - ఐశ్వర్శ్యవంతుడా కనికరా పూర్చుడా - నా యేసయ్యా (2) 1. కష్టాల కొలిమిలో - నీకిష్టమైన రూపుచేసి నీచేతి స్తర్శతో - ప్రతిక్షణము నన్ను ఆదరించి (2) మహిమా స్వరూపూడా - నా చేయి విడువక (2) అనురాగము నాపై చూపించుచుంటివే ॥ అనురాగ ॥
telugugospellyrics.com
Ghanamaina Na Yesayya Song Lyrics

ఘనమైన నా యేసయ్యా | Ghanamaina Na Yesayya Ghanamaina Na Yesayya Song Lyrics in Telugu పల్లవి: ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘనకార్యములు (2) నా శిరము వంచి స్తుతియింతును నీ కృపాసత్యములను ప్రకటింతును (2) అ.చ: ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్షని ప్రకటించెదను నీ…
Ghanamaina Na Yesayya Song Lyrics
ఘనమైన నా యేసయ్యా | Ghanamaina Na Yesayya Ghanamaina Na Yesayya Song Lyrics in Telugu పల్లవి: ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘనకార్యములు (2) నా శిరము వంచి స్తుతియింతును నీ కృపాసత్యములను ప్రకటింతును (2) అ.చ: ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్షని ప్రకటించెదను నీ కార్యములు (2) 1. నీ చేతి పనులే కనిపించే ఈ సృష్టి సౌందర్యము నీ ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2) ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
telugugospellyrics.com
Edabayani Ni Krupa Song Lyrics

ఎడబాయనీ నీ కృపా | Edabayani Ni Krupa Edabayani Ni Krupa Song Lyrics in Telugu పల్లవి: ఎడబాయనీ నీ కృపా నను విడువదు ఎన్నటికీ  (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం(2) 1. శోకపు లోయలలో - కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో - నిరాశ నిస్పృహలో (2) అర్థమేకాని ఈ జీవితం -…
Edabayani Ni Krupa Song Lyrics
ఎడబాయనీ నీ కృపా | Edabayani Ni Krupa Edabayani Ni Krupa Song Lyrics in Telugu పల్లవి: ఎడబాయనీ నీ కృపా నను విడువదు ఎన్నటికీ  (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం(2) 1. శోకపు లోయలలో - కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో - నిరాశ నిస్పృహలో (2) అర్థమేకాని ఈ జీవితం - ఇక వ్యర్దమని నేననుకొనగ(2) కృపా కనికరముగల దేవా - నా కష్టాల కడలిని దాటించితివి(2) ॥ ఎడబాయని ॥
telugugospellyrics.com
Ni Athma Nalo Nivasimpacheyumayya Song Lyrics

నీ ఆత్మ నాలో నివసింపచేయుమయ్యా | Ni Athma Nalo Nivasimpacheyumayya Ni Athma Nalo Nivasimpacheyumayya Song Lyrics in Telugu నీ ఆత్మ నాలో నివసింపచేయుమయ్యా జీవింపచేయుము నీ ఆత్మ నాలో (2) ఆత్మ పరిశోధకుడా - నా ఆత్మ రక్షకుడా నీ ఆత్మ నాలో నివసింపచేయుమయ్యా (2)…
Ni Athma Nalo Nivasimpacheyumayya Song Lyrics
నీ ఆత్మ నాలో నివసింపచేయుమయ్యా | Ni Athma Nalo Nivasimpacheyumayya Ni Athma Nalo Nivasimpacheyumayya Song Lyrics in Telugu నీ ఆత్మ నాలో నివసింపచేయుమయ్యా జీవింపచేయుము నీ ఆత్మ నాలో (2) ఆత్మ పరిశోధకుడా - నా ఆత్మ రక్షకుడా నీ ఆత్మ నాలో నివసింపచేయుమయ్యా (2) 1. జీవమునిచ్చు ఆత్మ సమాధానమైన ఆత్మ బలహీనత చూచి సహాయము చేయు ఆత్మ (2) ||ఆత్మ పరిశోధకుడా|| 2. కపటము లేని ఆత్మ కనికరమున్న ఆత్మ శారీర క్రియలు జయించుటకు శక్తినిచ్చు ఆత్మ …
telugugospellyrics.com
Dhari Chupava Yesayya Song Lyrics

దారి చూపవా ఏసయ్య | Dhari Chupava Yesayya Dhari Chupava Yesayya Song Lyrics in Telugu దారి చూపవా ఏసయ్య నిన్ను చేరే దారయ్య (2) నిన్ను చేరే దారి తెలియక వెతుకుతూ ఉన్నానయ్యా వెతుకుతూ ఉన్నానయ్యా ఎరిగిన.... నీ దారి మరచి (2) వెతుకుతూ ఉన్నానయ్యా వెతుకుతూ ఉన్నానయ్యా ||దారి…
Dhari Chupava Yesayya Song Lyrics
దారి చూపవా ఏసయ్య | Dhari Chupava Yesayya Dhari Chupava Yesayya Song Lyrics in Telugu దారి చూపవా ఏసయ్య నిన్ను చేరే దారయ్య (2) నిన్ను చేరే దారి తెలియక వెతుకుతూ ఉన్నానయ్యా వెతుకుతూ ఉన్నానయ్యా ఎరిగిన.... నీ దారి మరచి (2) వెతుకుతూ ఉన్నానయ్యా వెతుకుతూ ఉన్నానయ్యా ||దారి చూపవా|| 1. ఆశ ఉంది నీకై నిలిచే రోషముంది ఔదార్యముంది మంచి సాక్ష్యముంది అన్ని సద్గుణాలు ఉన్నా (2) నా హృదయం నీదరి లేదయ్యా ఎరిగిన నీ దారి మరచి …
telugugospellyrics.com
Enthaga Premimchavu Nannu Song Lyrics

ఎంతగా ప్రేమించావు నన్ను | Enthaga Premimchavu Nannu Enthaga Premimchavu Nannu Song Lyrics in Telugu పల్లవి: ఎంతగా ప్రేమించావు నన్ను అంతగా సేవించగలనా (2) నాకు బలము చాలదు నా శక్తి చాలదు నాకు సహాయమియ్యవా యేసు (2) అనుపల్లవి: యేసునే ఆరాధింతును ఆరాధింతును (4) 1.…
Enthaga Premimchavu Nannu Song Lyrics
ఎంతగా ప్రేమించావు నన్ను | Enthaga Premimchavu Nannu Enthaga Premimchavu Nannu Song Lyrics in Telugu పల్లవి: ఎంతగా ప్రేమించావు నన్ను అంతగా సేవించగలనా (2) నాకు బలము చాలదు నా శక్తి చాలదు నాకు సహాయమియ్యవా యేసు (2) అనుపల్లవి: యేసునే ఆరాధింతును ఆరాధింతును (4) 1. నన్ను నీ పోలికలో చేసావు యేసయ్య నీ ఊపిరి ఊది నాకు జీవమిచ్చినావయ్యా నీ ప్రేమ నీ కృప ఎంత గొప్పదయ్యా నా తండ్రిదేవా (2) ||యేసునే|| 2. ఘోరపాపినైన నా విడుదల కోసం
telugugospellyrics.com
Samthosha Vasthram Maku Dhariyimpajeshavu Song Lyrics

సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు | Samthosha Vasthram Maku Dhariyimpajeshavu Samthosha Vasthram Maku Dhariyimpajeshavu Song Lyrics in Telugu సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు మా దుఃఖ దినములు…
Samthosha Vasthram Maku Dhariyimpajeshavu Song Lyrics
సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు | Samthosha Vasthram Maku Dhariyimpajeshavu Samthosha Vasthram Maku Dhariyimpajeshavu Song Lyrics in Telugu సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2) సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం మా దేవా నీకే అర్పితం ||సంతోష|| 1. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో …
telugugospellyrics.com
Shudhdhuda Ghanuda Rakshakuda Song Lyrics

శుద్దుడా ఘనుడా రక్షకుడా | Shudhdhuda Ghanuda Rakshakuda Shudhdhuda Ghanuda Rakshakuda Song Lyrics in Telugu శుద్దుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచు వాడా నా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్ను ఆరాధింతును స్తుతియింతును నే…
Shudhdhuda Ghanuda Rakshakuda Song Lyrics
శుద్దుడా ఘనుడా రక్షకుడా | Shudhdhuda Ghanuda Rakshakuda Shudhdhuda Ghanuda Rakshakuda Song Lyrics in Telugu శుద్దుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచు వాడా నా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్ను ఆరాధింతును స్తుతియింతును నే కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చు వాడా నా స్నేహితుడా బలవంతుడా రక్షణా ఆధారం నీవే విమోచనా నీవే యేసయ్యా నా స్నేహితుడా బలవంతుడా Shudhdhuda Ghanuda Rakshakuda Song Lyrics in English…
telugugospellyrics.com
Shalemu Raja Shamthiki Raja Song Lyrics

షాలేము రాజా శాంతికి రాజా | Shalemu Raja Shamthiki Raja Shalemu Raja Shamthiki Raja Song Lyrics in Telugu షాలేము రాజా శాంతికి రాజా షాలేము రాజా (2) సర్వోన్నతుడా నా దేవా కృపామయుడవు నీవయ్యా రాజా రాజా రాజా యేసు రాజా దేవా దేవా నిత్యుడగు దేవా (2) ||షాలేము రాజా|| 1.…
Shalemu Raja Shamthiki Raja Song Lyrics
షాలేము రాజా శాంతికి రాజా | Shalemu Raja Shamthiki Raja Shalemu Raja Shamthiki Raja Song Lyrics in Telugu షాలేము రాజా శాంతికి రాజా షాలేము రాజా (2) సర్వోన్నతుడా నా దేవా కృపామయుడవు నీవయ్యా రాజా రాజా రాజా యేసు రాజా దేవా దేవా నిత్యుడగు దేవా (2) ||షాలేము రాజా|| 1. లోకంలో లేదు నిజమైనా శాంతి పరలోకంలో మాకుంది యుగయుగాలు రారాజువై నీవు మమ్మును పాలింతువు (2) మా నీతియు మా న్యాయము ఎల్లప్పుడు నీవయ్యా
telugugospellyrics.com
Sthuthimchi Aradhimthumu Sarvonnathuda Song Lyrics

స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా | Sthuthimchi Aradhimthumu Sarvonnathuda Sthuthimchi Aradhimthumu Sarvonnathuda Song Lyrics in Telugu స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా (2) యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు…
Sthuthimchi Aradhimthumu Sarvonnathuda Song Lyrics
స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా | Sthuthimchi Aradhimthumu Sarvonnathuda Sthuthimchi Aradhimthumu Sarvonnathuda Song Lyrics in Telugu స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా (2) యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు స్తుతియించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము ||స్తుతించి|| 1. నా దేహం నీ ఆలయమై నా సర్వం నీకంకితమై (2) నా జీవితమంత నీకై నేను పాడి నా సర్వము నర్పింతును (2) ||స్తుతించి|| 2. ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో (2) నా జీవితమంత నీకై నేను పాడి
telugugospellyrics.com
Kristhe Sarvadhikari Song Lyrics

క్రీస్తే సర్వాధికారి | Kristhe Sarvadhikari Kristhe Sarvadhikari Song Lyrics in Telugu క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| 1. ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత భక్తి విలాప శ్రోత – పరంబు వీడె గాన…
Kristhe Sarvadhikari Song Lyrics
క్రీస్తే సర్వాధికారి | Kristhe Sarvadhikari Kristhe Sarvadhikari Song Lyrics in Telugu క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| 1. ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత భక్తి విలాప శ్రోత – పరంబు వీడె గాన ||క్రీస్తే|| 2. దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన ||క్రీస్తే|| 3. శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి
telugugospellyrics.com
Kristhunu Gurchi Miku Song Lyrics

క్రీస్తును గూర్చి మీకు | Kristhunu Gurchi Miku Kristhunu Gurchi Miku Song Lyrics in Telugu క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది పరుడని నరుడని పొరపడకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు 1. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందే ఆనందము తండ్రియే పలికెను తనయుని గూర్చి…
Kristhunu Gurchi Miku Song Lyrics
క్రీస్తును గూర్చి మీకు | Kristhunu Gurchi Miku Kristhunu Gurchi Miku Song Lyrics in Telugu క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది పరుడని నరుడని పొరపడకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు 1. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందే ఆనందము తండ్రియే పలికెను తనయుని గూర్చి మీకేమి తోచుచున్నది 2. రక్షకుడనుచు అక్షయుని చాటిరి దూతలు గొల్లలకు ఈ శుభవార్తను వినియున్న్టి మీకేమి తోచుచున్నది 3. నీవు దేవుని పరిశుద్ధుడవు మా జోలికి రావద్దనుచు దయ్యములే గుర్తించి చాటగా మీకేమి తోచుచున్నది
telugugospellyrics.com
Hrudhayapurvaka Aradhana Song Lyrics

హృదయపూర్వక ఆరాధన | Hrudhayapurvaka Aradhana Hrudhayapurvaka Aradhana Song Lyrics in Telugu హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ (2) నిత్యనివాసి సత్యస్వరూపి నీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ|| 1. నా మనసు కదిలించింది నీ ప్రేమ నా మదిలో నివసించింది నీ కరుణ ఎంతో…
Hrudhayapurvaka Aradhana Song Lyrics
హృదయపూర్వక ఆరాధన | Hrudhayapurvaka Aradhana Hrudhayapurvaka Aradhana Song Lyrics in Telugu హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ (2) నిత్యనివాసి సత్యస్వరూపి నీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ|| 1. నా మనసు కదిలించింది నీ ప్రేమ నా మదిలో నివసించింది నీ కరుణ ఎంతో ఉన్నతమైన దేవా (2) క్షేమాధారము రక్షణ మార్గము మాకు సహాయము నీవేగా (2) ||హృదయ|| 2. ఆత్మతో సత్యముతో ఆరాధన నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన నీకై పాడెదను యేసయ్యా …
telugugospellyrics.com
Halle Halle Halle Halleluya Song Lyrics

హల్లే హల్లే హల్లే హల్లేలూయా | Halle Halle Halle Halleluya Halle Halle Halle Halleluya Song Lyrics in Telugu హల్లే హల్లే హల్లే హల్లేలూయా ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2) నిను చూడని కనులేల నాకు నిను పాడని గొంతేల నాకు (2) నిను ప్రకటింపని పెదవులేల నిను…
Halle Halle Halle Halleluya Song Lyrics
హల్లే హల్లే హల్లే హల్లేలూయా | Halle Halle Halle Halleluya Halle Halle Halle Halleluya Song Lyrics in Telugu హల్లే హల్లే హల్లే హల్లేలూయా ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2) నిను చూడని కనులేల నాకు నిను పాడని గొంతేల నాకు (2) నిను ప్రకటింపని పెదవులేల నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే|| 1. నే పాపిగా జీవించగా నీవు ప్రేమతో చూచావయ్యా (2) నాకు మరణము విధియింపగా నాపై జాలిని చూపితివే (2)
telugugospellyrics.com
Halleluya Sthothram Yesayya Song Lyrics

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా | Halleluya Sthothram Yesayya Halleluya Sthothram Yesayya Song Lyrics in Telugu హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4) యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా వి ప్రెయిస్…
Halleluya Sthothram Yesayya Song Lyrics
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా | Halleluya Sthothram Yesayya Halleluya Sthothram Yesayya Song Lyrics in Telugu హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4) యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు హాల్లేలూయా ఆమెన్ ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా 1. పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి సర్వాధికారివి.. ఓ యేసయ్యా …
telugugospellyrics.com
Oka Dhinamaina Gadachuna Song Lyrics

ఒక దినమైన గడచునా | Oka Dhinamaina Gadachuna Oka Dhinamaina Gadachuna Song Lyrics in Telugu పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును (2) నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము (2) 1. అలసిన హృదయముతో చేరాను…
Oka Dhinamaina Gadachuna Song Lyrics
ఒక దినమైన గడచునా | Oka Dhinamaina Gadachuna Oka Dhinamaina Gadachuna Song Lyrics in Telugu పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును (2) నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము (2) 1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము (2) ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము …
telugugospellyrics.com
Hrudhayalanele Raraju Yesuva Song Lyrics

హృదయాలనేలే రారాజు యేసువా | Hrudhayalanele Raraju Yesuva Hrudhayalanele Raraju Yesuva Song Lyrics in Telugu హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2) నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| 1. నా ప్రియులే శతృవులై నీచముగా…
Hrudhayalanele Raraju Yesuva Song Lyrics
హృదయాలనేలే రారాజు యేసువా | Hrudhayalanele Raraju Yesuva Hrudhayalanele Raraju Yesuva Song Lyrics in Telugu హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2) నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| 1. నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2) నా దరికి చేరి నన్ను ప్రేమించినావా నన్నెంతో ఆదరించి కృప చూపినావా నా హృదయనాథుడా నా యేసువా నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల|| 2. …
telugugospellyrics.com
Le Nilabadu Parugidu Song Lyrics

లే నిలబడు పరుగిడు | Le Nilabadu Parugidu Le Nilabadu Parugidu Song Lyrics in Telugu లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ తండ్రి…
Le Nilabadu Parugidu Song Lyrics
లే నిలబడు పరుగిడు | Le Nilabadu Parugidu Le Nilabadu Parugidu Song Lyrics in Telugu లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మనివ్వలేదా పిరికి ఆత్మనీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురుఈత నేర్చుకో పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకు లే…
telugugospellyrics.com