Naalo Unnavaadu Song Lyrics
నాలో ఉన్నవాడు | Naalo Unnavaadu Naalo Unnavaadu Song Lyrics in Telugu నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు (2) పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, పరమాత్ముడు మరణము గెలిచిన మహనీయుడు నన్ను దగ్గర చేసుకున్న నా యేసయ్యుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడు, బహు ప్రియుడు మరువడు, విడువడు నన్నెన్నడూ కనికరమైన వాడు నా కాపరి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మొదటివాడు, కడపటివాడు కరుణామయుడు నా ప్రాణప్రియుడు