AP STATE HATCHERY –Data is Power – Smart Poultry, Smart Profits! 💡 PRECISION POULTRY FARMING 📊 డేటా ఆధారంగా కోళ్ల పెంపకం ప్రతి రోజు కోడి బరువు, ఫీడ్ తీసుకునే పరిమాణం, నీటి వినియోగం రికార్డ్ చేయండి. ఈ డేటా మీకు “ఎప్పుడు కోడి అనారోగ్యంగా ఉందో” ముందే చెప్పుతుంది! 🐥 www.apstatehatchery.com #APStateHatchery#GovernmentHatchery#SmartPoultry#PrecisionFarming