Sky
banner
sravankarthik.bsky.social
Sky
@sravankarthik.bsky.social
పూర్వ జన్మలో ఏం పాపం చేశామో ఏమో, మనకంతా ఇలానే జరుగుతోంది
June 23, 2025 at 2:38 PM
మనిషి ఎంత కష్టపడినా అదృష్టం లేకపోతే ఎంత చేసిన ఫలితం ఉండదు
June 23, 2025 at 2:37 PM
నా తల్లిదండ్రులను నేను విఫలంగా మార్చాననే భావన నాలో ఉంది, ఎందుకంటే వారు నా చదువుకోసం ఎంతో ఖర్చు చేశారు. కానీ చివరికి గ్రాడ్యుయేషన్ అయ్యాక నాకు ఉద్యోగం రాలేదు
June 23, 2025 at 2:33 PM
ఈ ప్రపంచం నాపై చాలా క్రూరంగా ప్రవర్తిస్తోంది.
June 23, 2025 at 2:32 PM
నాకు ఇన్నో రోజులు బతకాలని లేదు
June 23, 2025 at 2:28 PM
జూలై నుంచి ప్రభుత్వ పరీక్షలకు తయారవ్వాలి
June 23, 2025 at 1:30 PM
Reposted by Sky
I barely never draw real people (or do fanart), but this movie truly deserved it, RRR my beloved

#rrr #fanart
May 24, 2025 at 10:05 AM
Hello bluesky
June 20, 2025 at 5:53 PM