Suresh Kolichala
Suresh Kolichala
@sureshk.bsky.social
Dravidian languages, Historical linguistics, Indology, Unicode.
సిరివెన్నెల సంస్కృత తెలుగు కావ్యాలను క్షుణ్ణంగానే చదివాడని అనుకోవాలి. 'ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది, వేణుమాధవా నీ సన్నిధి' సమాంతరమైన భావాలు సంస్కృత భాగవతంలో రాసక్రీడల ఘట్టంలో మనకు కనిపిస్తాయి.

గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణుః ॥ 10.21.9॥
vedabase.io/en/library/s...

ఇదే శ్లోకాన్ని పోతన మూడు పద్యాల్లో అనువాదం చేసాడు:

పూర్వంబునన్ వనితా! యెట్టి తపంబు జేసెనొకొ యీ వంశంబు వంశంబులోన్!
telugubhagavatam.org?tebha&Skanda...
గోపికల వేణునాథుని వర్ణన : దశమ స్కంధము - పూర్వ : గ్రంథము : పోతన తెలుగు భాగవతము
10.1-780-మ.
telugubhagavatam.org
November 17, 2024 at 3:44 PM
తెలుగు అని తెలుగు లిపిలో వెతికితే ఒక్క పోస్టు కూడా కనిపించలేదు. అంటే ఇంతవరకూ ఎవ్వరూ తెలుగులో రాయలేదా? లేదా సెర్చ్ సరిగా పనిచేయడం లేదా?
August 18, 2023 at 11:04 PM