#HappyKanuma2025
ఈ కనుమ పండుగ మీ కష్టాలన్నింటినీ తొలగించి.., సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
#HappyKanuma2025
January 15, 2025 at 6:33 AM