JESUS THE KING OF KINGS
banner
jesusthekingofkings.in
JESUS THE KING OF KINGS
@jesusthekingofkings.in
4 followers 0 following 110 posts
Welcome to Jesus The King Of Kings (JTKOK) : Discover divine inspiration and wisdom. Embrace the spiritual journey. Purpose Dive into the teachings of Jesus, find solace in His words, and experience spiritual enlightenment that transcends time and place.
Posts Media Videos Starter Packs
🌿✝️ "నీ హస్తపు నీడకు పరుగెత్తగా..." ✝️🌿
దేవుని చేతులలోనే మనకు సురక్షిత స్థానం ఉంటుంది. ఆయన రక్షణ నీడలో మనం శాంతి, ధైర్యం, విశ్వాసం పొందగలము 🙏❤️. ఈ ఆత్మీయ గీతం ద్వారా మీ మనసు దేవుని ప్రేమను మరింతగా అనుభవించుగాక.
✨ "కృప అంటే ఏమిటీ?" ✨
దేవుని కృప లేకపోతే మనం ఏమీ కాదు. కృప అనేది మనకు లభించే ఉచిత వరం, అది మన ప్రయత్నాల ఫలితం కాదు – అది దేవుని ప్రేమ మరియు దయ యొక్క ప్రతిఫలం. 💖
✝️ ఈ రోజుల్లో క్రైస్తవులకు నిజంగా కావాల్సింది ఏమిటి?
Prof. Prakash Gantela గారి ఆత్మీయ బోధన ద్వారా దేవుని వాక్య ప్రకారం మనం తెలుసుకుందాం. విశ్వాసం, పవిత్రత, ప్రార్థన, సంఘజీవనం, సత్యములో నిలకడ — ఇవన్నీ క్రైస్తవులకు అవసరమైన ప్రధానమైన ఆధారాలు. 🙏
🙏 | నీ జీవితంలో ఉన్న విగ్రహం ఏమిటి ? | Pastor Joseph Edwards |
మన హృదయాలలో దేవుని స్థానంలో ఏదైనా వస్తువును, వ్యక్తిని, అలవాటును ఉంచినపుడు అది విగ్రహమే అవుతుంది. ఈ చిన్న ఆత్మీయ సందేశంలో Pastor Joseph Edwards గారు మనలోని విగ్రహాలను గుర్తించి, వాటిని వదిలిపెట్టి దేవునికి ప్రథమ స్థానమివ్వాలని మనకు తెలియజేస్తారు. ✝️
✝️ క్రీస్తు పునరుద్ధాన మహిమ గొప్పది ✝️
యేసు క్రీస్తు మృతులలోనుండి లేచి వచ్చిన సంఘటన మన క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం. పాపం, మరణం, నరకంపై ఆయన గెలుపు మనకు నిత్యజీవం అనే మహా వరమును ప్రసాదించింది. ఈ శక్తివంతమైన సత్యాన్ని Prof. Prakash Gantela గారి ఆత్మీయ సందేశంలో తెలుసుకోండి. 🙏
కావలసినంత ఇచ్చే దేవుడు... #rameshhosannaministries #shorts #rameshannamessages
✨ లెక్క చెప్పాల్సిందే..? | Prof. Prakasha Gantela | #GospelTruth
అబ్రహాము ఇస్సాకును చంపలేదు, కానీ అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను అని యాకోబు ఎందుకు రాశాడు బైబిల్ లో ?
Which countries did Jesus travel to? || యేసు క్రీస్తు సంచరించిన దేశాలు JESUS THE KING OF KINGS #Jesustraveledcountries #jesustravelmap #jesuschrist #jesus #JesusTravel #CountriesOfJesus #BiblicalJourneys #ChristianHistory #HolyLand #JesusInIsrael #TravelWithJesus #HistoricalJesus
పరిస్థితులు మనలను కష్టాల్లోకి నెడతాయి కానీ అవే మనకు దేవునితో మాట్లాడుకునే అవకాసాలు ఇస్తాయి. 🙏
ఈ చిన్న సందేశం ద్వారా మీరు కూడా ప్రభువుతో దగ్గరవ్వండి. ✨ | Dr. Noah Short Message

పరిస్థితులు నేర్పే పాఠాలు | Dr. Noah short message
మన పాపముల క్షమాపణకై, విమోచనకై రక్తప్రోక్షకం ఎంత ఆవశ్యకమో ఈ చిన్న వీడియోలో ప్రొఫెసర్ ప్రకాశ్ గాంటెల గారి ద్వారా విందాం. 🙏
✝️ యేసుక్రీస్తు రక్తమే మన రక్షణకు మార్గం!

సర్వ పాప పరిహారోం రక్తప్రోక్షకం ఆవశ్యకం by Prof.Prakash Gantela
Here we share the powerful Word of God, deep revelations about the Holy Trinity (Father, Son, and Holy Spirit), and practical messages that transform lives. Experience the truth of the Gospel, anointed worship, and Spirit-filled sermons that bring you closer to Jesus Christ.
“Prof. Prakash Gantela garu - Entered into Rest in the Lord” || We pause to honor the life and ministry of Pro. Prakash Gantela garu, a beloved Christian Bible teacher, apologist. His passion for biblical truth, clarity in teaching, and warm pastoral presence touched countless.
Wonderful words by Prof.Gantela Prakash Garu || ⁨
@PrakashGantela
|| @jesus_the_king_of_kings కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును #bibletime, #jesusistheway, #biblestudy, #dailybible, #apologetics, #oldtestament, #thebible, #christ.
“Prof. Prakash Gantela garu - Entered into Rest in the Lord” || We pause to honor the life and ministry of
Pro. Prakash Gantela garu, a beloved Christian Bible teacher, apologist. His passion for biblical truth, clarity in teaching, and warm pastoral presence touched countless.
🇮🇳✝ Freedom in Christ & Freedom for Our Nation | Christian Independence Day Special Message 2025 🙏
🇮🇳 Happy 78th Independence Day!
Celebrating our nation’s freedom and the eternal freedom we have in Christ Jesus 🙏
Join us in worship, prayer, and thanksgiving for India.
🌿 Christian Friendship Day 2025 💛
In a world of fleeting bonds, true friendship rooted in Christ is eternal.🤝✝️“A friend loves at all times...” – Prov 17:17
Celebrate godly friendships that uplift, pray, and walk in faith.
#ChristianFriendship #FriendshipDay2025 #JesusMyFriend
𝗕𝗛𝗔𝗬𝗔𝗣𝗔𝗗𝗔𝗞𝗨🔥

Song Credits :
source: Oneness India Season-3
Take over song by Bro Anil Kumar

Share His love!
Tag a friend for hope!
Comment Amen if you believe!
Never Skip An Jesus Edit 🔥❤️

Share His love!
Tag a friend for hope!
Comment Amen if you believe!
.

Tags [Na Neethi Suryuda Hosanna Ministries , Jesus songs telugu, Telugu Christian songs, Jesus Worship Songs Telugu, Trending Telugu Songs ]
Share His love!
Tag a friend for hope!
Comment Amen if you believe!
@jesusthekingofkings.in
.
.
.
.
Tags [Nibbaram Kaligi Dairyamugundu , Jesus songs telugu, Telugu Christian songs, Jesus Worship Songs Telugu ]

Hashtags :
#jesussongs #gospel #broanilkumar #explorepage #jesus_the_king_of_kings
RaRaju Yesayya 👑🔥

Share His love!
Tag a friend for hope!
Comment Amen if you believe!
@jesus_the_king_of_kings
.
.
.
Tags [Yesu Rakthame Jayamu Jayamu ra, Raj Prakash paul songs Jesus songs telugu ]

Hashtags :
#jesus_the_king_of_kings #jesussongs #gospel #rajprakashpaul #explorepage
బైబిల్ కి ఉన్న ప్రాముఖ్యత.! Short Message by Lazarus Prasanna Babu Garu #jesus_the_king_of_kings @jesusthekingofkings.in
||శంఖంలో నీళ్లు పోస్తే తీర్థం అవుతుందట! Pas. Praveen Pagadala Garu|| #jesus_the_king_of_kings @jesusthekingofkings.in ||