TeluguPost News
banner
telugupost.bsky.social
TeluguPost News
@telugupost.bsky.social
TeluguPost firmly committed to report unbiased news. www.telugupost.com.
Visakha : నేవీ డే కు హాజరయిన చంద్రబాబు కుటుంబం

విశాఖపట్నంలో జరుగుతున్న నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఈసమావేశానికి హాజరయ్యారు.

#Visakha #navyday #apcm #chandrababunaidu
January 4, 2025 at 3:01 PM
Telangana : అబ్బో.. చలి చంపేస్తుందిగా.. గడ్డకట్టి పోతున్నాంగా

తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. గత రెండు రోజుల నుంచి చలి ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్నాయి.
January 4, 2025 at 11:15 AM
India : ముందు కోచ్ ను తప్పిస్తే తర్వాత అంతా మంచే జరుగుతుందట

టీం ఇండియా వరస వైఫల్యానికి కారణం జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్నాయి.

#indianteam #coach #teamfails
January 4, 2025 at 6:29 AM
Chandrababu : రైతుల ఖాతాల్లో నగదు ఎప్పుడు వేయాలంటే? డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వెళుతుంది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది.
#Chandrababu #farmers
January 3, 2025 at 6:22 AM
Breaking : ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

#formulaecar #KTR
January 2, 2025 at 2:45 PM
కాకినాడలో గంజాయి గ్యాంగ్ దారుణం

కాకినాడలో గంజాయి గ్యాంగ్ దారుణానికి పాల్పడింది. కానిస్టేబుల్స్ పై కారును నడిపివారికి ప్రమాదానికి గురయ్యేలా చేసింది.

#kakinada #ganja #caraccident
January 2, 2025 at 11:32 AM
ఈడీ ఎదుట నేడు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు

ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట నేడు బీఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు.

#formulaerace #ed
January 2, 2025 at 9:48 AM
ఏపీ కేబినెట్ లో మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లుందిగా

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ప్రారంభమైంది.

#ap #pawankalyan #cbn
January 2, 2025 at 9:19 AM
జగన్ కు ఆ భయం పట్టుకుందా? దీనికి విరుగుడు అర్థం కావడం లేదా?

వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు ఎన్నడూలేని విధంగా భయం పట్టుకుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

#jagan #ysrcp
January 2, 2025 at 8:52 AM
బీదపలుకుల బాబుకు ఆ మూడింటికి మాత్రం నిధులు కొరత లేదట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాత్రం ఒక విషయంలో మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే. ఆయన అనుకున్నదే చేస్తారు.

#pawankalyan #chandrababunaidu #andhrapradesh
January 2, 2025 at 7:45 AM
Revanth Reddy : మంత్రుల పనితీరుపై రేవంత్ అసంతృప్తిగా ఉన్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఆయన వారిపనితీరు పట్ల కొంత అసహనంతో ఉన్నారని సమచారం.

#revanthreddy #sweetwarning
January 2, 2025 at 5:27 AM
Hyderabad : ఇక అక్కడ భూముల ధరలకు రెక్కలు తప్పవు.. మెయిన్ రీజన్ ఇదే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో హైదరాబాద్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న భూముల ధరలు మరింత పెరగనున్నాయి.

#Hyderabad #landprice
January 1, 2025 at 1:15 PM
చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ పనిచేస్తున్నారా? అసలు ఆలోచన అదేనట

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరొకలా కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నడుచుకుంటూ తన పార్టీని పణంగా పెడుతున్నారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు
#pawankalyan #chandrababunaidu #apcm
January 1, 2025 at 12:20 PM
Hydra : హైడ్రాకూల్చివేతలు ప్రారంభం... డిఫెన్స్ కాలనీలో

హైడ్రా కూల్చివేతలు తిరిగి ప్రారంభించింది. నేరేడ్ మెంట్ డిఫెన్స్ కాలనీలో కూల్చివేతలను ప్రారంభించింది. పార్కు స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది.
January 1, 2025 at 11:26 AM
Australia vs India : ఇంకెందుకు భయ్యా.. అర్పించారుగా... ఫైనల్ ఛాన్స్ కూడా మిస్సయింది

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్ లో ఇండియా పరాజయం పాలయింది. దీంతో వరల్డ్ కప్ ఫైనల్ కు ఇండియా వెళ్లేలేదు.
December 30, 2024 at 10:22 AM
Perni Nani : పేర్ని నాని డీలా పడ్డారా? మీడియా సమావేశంలోనే కనపడిందిగా?

మాజీ మంత్రి పేర్ని నాని ఎప్పుడూ ఫైరింగ్ లో ఉంటారు. కానీ ఈరోజు మీడియా సమావేశాన్ని చూస్తూ మాత్రం ఆయన డీలా పడినట్లు కనిపించింది. బేలతనం కొట్టొచ్చినట్లు కనిపించింది.
#PerniNani #ysrcp
December 28, 2024 at 1:14 PM
KTR : కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కారు కేసు రాజకీయంగా దెబ్బేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కారు రేసు కేసు వ్యవహారంలో పీకల్లోతు ఊబిలోకి దిగిపోయే సూచనలు స్పష్టం చేస్తున్నాయి.
December 28, 2024 at 10:59 AM
Nithish Kumar Reddy : నితీష్ నువ్వు ఉండాలయ్యా సామీ.. నీ రాక మాకెంతో ఆనందం భయ్యా?
నిజంగానే సీనియర్లందరూ బ్యాట్ ను ఎత్తివేస్తున్న తరుణంలో తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడు. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో తొలి సెంచరీనినమోదు చేశాడు. దీంతో భారత్ కు ఫాలో ఆన్ గండం తప్పింది
December 28, 2024 at 9:30 AM
Andhra Pradesh : చేతిలో డబ్బులేవీ? కూటమి ప్రభుత్వంపై జనం ఏమనుకుంటున్నారంటే?

గత ప్రభుత్వంలో అలవాటయిన బటన్ నొక్కే కార్యక్రమం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు. 2019 నుంచి 2024 వరకూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.
#andhrapradesh #bjp #tdp #janasena
December 28, 2024 at 7:40 AM
Hyderabad : న్యూ ఇయర్ వేడుకలకు అలెర్ట్ అయిన పోలీసులు.. హైదరాబాద్ సిటీపై నజర్

మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రికి సంబంధించి ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనేక పబ్బులు, ఈవెంట్ మేనేజ్ మెంట్లు న్యూ ఇయర్ కోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్నారు.

#hyderabad #newyear #celebrations
December 28, 2024 at 5:08 AM
రంగారెడ్డి:.....

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్స్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు

దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి

తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానం

సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా
#Attapur #Fireaccident
November 20, 2024 at 11:32 AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా పూర్తిగా పరిణితి చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు తరహాలోనే ఆయన రాజకీయాలను బాగానే ఒంటబట్టించుకున్నారని అర్థమవుతుంది. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ ‌లో చాలా వరకూ మార్పు కనిపిస్తుంది.

www.telugupost.com/andhra-prade...
November 19, 2024 at 7:47 AM