TeluguPost News
banner
telugupost.bsky.social
TeluguPost News
@telugupost.bsky.social
TeluguPost firmly committed to report unbiased news. www.telugupost.com.
రంగారెడ్డి:.....

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్స్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు

దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి

తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానం

సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా
#Attapur #Fireaccident
November 20, 2024 at 11:32 AM